దేవుని ప్రేమ

💜ప్రేమ💜

❤1.ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగజేయును.
1కోరింతి 8:1

💛2.ప్రేమ అనేక పాపములను కప్పును.
1పేతురు 4:8

💚3.ప్రేమ దయ చూపించును.
1కోరింతి 13:4

💙4.ప్రేమ పొరుగు వారికి కూడా కీడు చేయదు.
రోమా 13:10

💜5.ప్రేమ దోషములను కప్పును.
సామెతలు 10:12

❤6.ప్రేమ మరణమంత బలమైనది.
పరమ 8:6

💛7.ప్రేమ మనలను క్రీస్తు తో కూడ బ్రతికించెను.
ఎఫెసి 2:5

💚8.ప్రేమ వృద్ధిచేయువారు తప్పిదములు దాచిపెట్టును.
సామెతలు 17:9

💙9.మీ ప్రేమ నిష్కపటమైనధై ఉండవలెను.

💜10.ప్రేమ చెడును అసహ్యించుకొనును.
రోమా 12:9

❤11.మీరు చేయు కార్యములు ప్రేమతో చేయుడి.
1కోరింతి 16:14

💛12.ఆత్మ పలమే ప్రేమ.
గలతి5:22

💚13.దేవుడు ప్రేమా స్వరూపి.
ప్రేమ దేవుని వలన కలుగును.
కాబట్టి మనము ఒకరినొకరము  ప్రేమింతుము.
1యోహాను 7,8

Comments

Popular Posts