నోవహు జల ప్రళయం పార్ట్ 1

*💥💥నోవహు జలప్రళయం💥💥*
           Part-1

*దేవుడు చికితిసారకపు మానునే ఎందుకు ఉపయోగించమన్నాడు? -1 *

*"చితిసారకపు మ్రానుతో నీకొరకు ఓడను చేసికొనుము." (ఆదికాండము - 6: 14)*

హెబ్రీ భాషలో "గోఫెర్" కొన్ని తర్జుమాలలో "సైప్రస్" అంటారు

వృక్ష శాస్త్ర నిపుణుల అధ్యయనం ప్రకారం

👉 ఈ చెట్టు చాలా బలమైనది

👉 నీటిలో వెసినప్పుడు చీకిపోవడం జరగదు

👉త్వరగా కుళ్ళిపోదు

👉 భూ ప్రపంచంలో ఏ చెట్టుకైనా పురుగులు పట్టవచ్చు నేమో గానీ చితసారకపు మానుకు పురుగులు పట్టవు.

అందునుబట్టి అనంత జ్ఞాన సంపన్నుడైన ప్రభువు మానుతో ఓడను తయారు చేయమని ఆజ్ఞాపించాడు.

ఈ గొప్ప సంగతలను అందరితో షేర్ చేసుకుని పంచుకోండి
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Comments

Popular Posts