నోవహు జల ప్రళయం పార్ట్ 2
*💥💥నోవహు జలప్రళయం 💥💥*
*Part* - *2*
*💥ఓడ పరిమాణం💥*
*💥బైబిల్ కొలతలు💥*
*"నీవు దాని చేయవలసిన విధమిది; ఆ ఓడ మూడువందల మూరల పొడుగును ఏబది మూరల వెడల్పును ముప్పది మూరల యెత్తును గలదై యుండవలెను." (ఆదికాండము -6: 15)*
1 మూర = 20.5 అంగుళాలు
👉 పొడవు - 300*20.5 = 6150 అంగుళాలు
👉 వెడల్పు -50*20.5 = 1025 అంగుళాలు
👉 ఎత్తు -30*20.5 = 615 అంగుళాలు
*నేటి కొలతలు*
1 మూర = 18 అంగుళాలు
1 మూర = 1.5 అడుగులు
1 మూర = 2.18 మీటర్లు
👉పొడవు - 5400 అంగుళాలు
450 అడుగులు
137.16 మీటర్లు
👉 వెడల్పు- 900 అంగుళాలు
75 అడుగులు
22.86 మీటర్లు
👉 ఎత్తు.- 540 అంగుళాలు
45 అడుగులు
13.7 మీటర్లు
👉 మొత్తం 15,18,750 చదరపు అడుగులు
👉 మొత్తం 570 రైలు పట్టాలకు సమానం
👉 ఓడలోని అడుగు భాగం 1,00,000 చదరపు అడుగులు. అది దాదాపు 20 బాస్కెట్ బల్ కోర్టలకు సమానం.
దేవుడిచ్చిన ఓడ కొలతల నిష్పత్తిగా అద్భుతం 30:5:3. పురాతన కాలం నుండి ఇప్పటి వరకు ఎన్నో ఓడలు తయారు చేయబడ్డాయి. సముద్రాలలో మహా సముద్రాలు సైతం ప్రయాణించాయి. ఒక విచిత్రమైన విషయమేమిటంటే తయారుచేయబడిన ప్రతీ ఓడ ఇదే నిష్పత్తిలో చేయబడాలి. అలాకాని పక్షంలో అలలు కలిగిన సముద్రాలలో, ప్రమాద సమయాల్లో, ఉప్పొంగే జలాల్లో, ప్రయాణించడం అసాధ్యం. నవీన కాలపు ఓడల నిర్మాణ శాస్త్రవేత్తల నివేదిక ప్రకారం సర్వజ్ఞాని అయిన దేవుడిచ్చిన కొలతలనే నేటికి ఏనాటికైనా వినియోగించక తప్పదు.
ఈ గొప్ప సంగతలను అందరితో షేర్ చేసుకుని పంచుకోండి
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Comments
Post a Comment