నోవహు జలప్రళయం పార్ట్ 3
*💥చేయగలిగినంతా చేసానా ?*💥
*👉మిచ్ గన్* సరస్సు ఓ సముద్రం లాంటిది!
ఈ సరస్సులో అప్పుడప్పుడు పెద్ద తుఫానులు చెలరేగుతూ ఉంటాయ్
👉 ఆ ప్రాంతంలో ఉండే ఒక పట్టణంలోని విద్యార్థుల్లో కొంతమంది
"ప్రాణ సంరక్షక దళం" అనే పేరుతో ఒక వ్యవస్థను ప్రారంభించి జలగండానికి గురయ్యే చాలామందిని రక్షిస్తూ వచ్చారు.
*👉ఒక రోజున* "లేడీ ఎల్టీన్" అనే రవాణా నౌక, ప్రళయం లాంటి తుఫానులో చిక్కుకుపోయింది, ఈ వార్తను విన్న ఈ దళం, భీభత్సంగా ప్రకృతిని చిందర వందర చేస్తున్న తుఫానులో సముద్ర తీరానికి చేరి నిలుచున్నరు,
👉ఆ ఓడలోని ప్రజలను అంతా భయకరమైన తుఫానులో ఎలా రక్షించాలా ? అని వ్యూహాలు పన్నుకొంటూ ఉండగా, ఇంతలో ఈత లో ఆరితేరిన ఓ యువకుడు చెంగుమని ఆ జలగాండంలోకి దూకి
ఈదుకుంటూ 15 మందిని ఒడ్డుకు చేర్చాడు,
👉పాపం పూర్తిగా అలసిపోయాడు, చలి వలన చేతులు, కాళ్ళు బిగబట్టుకుపోయాయి,
అందుకని అతణ్ణి అగ్గిమంట దగ్గర కూర్చోబెట్టారు.
👉కానీ 'స్పెన్సర్' అనే ఆ అబ్బాయి ఆ ఓడవైపు చూడసాగాడు, ఆ భయాంకరమైన కెరటాలు మీద ఓ మానవ శిరస్సు కనబడింది, మళ్ళీ వెంటనే జల సమధులోకి దుకలి అన్నట్టుగా, ఒక్కలంఘిపుతో ఆ సరస్సు లో పడ్డాడు, మునిగిపోతు ఉన్న మరొక స్త్రీని ఒడ్డుకు చేర్చాడు!
👉వచ్చీ రావడంతోనే కులబడ్డాడు, అతనిని ఒక ఆసుపత్రిలో చేర్చారు,
అప్పుడప్పుడు వస్తున్న ఆలోచనలో " చేయగలిగినంతా చేసానా ?" అని కలవరింప సాగాడు,
👉ఆతని స్నేహితులు "స్పెన్సర్! నీవు 16 మందిని రక్షించావు. నిన్ను బట్టి మేము గర్విస్తున్నాము" అని అతణ్ణి ప్రశంసించారు.
👉 వెనువెంటనే" నాశయశక్తులు వినియోగించి నేను చేయగలిగినంతా చేసానా? అని తనను తాను ప్రశ్నించుకున్నాడు,
👉క్రైస్తవ సేవ యొక్క స్థాయి ఇదే! మన ఏదో సేవ చేసమన్నట్లు తృప్తి పడక " చేయగలిగినంతా?" శాయశక్తులా కష్టపడ్డమా? " అని ప్రశ్నించుకోకుండా ఉత్తమ క్రైస్తవ సేవకులుగా ఉండలేరు
(లూకా :- 17 ; 10)
ఈ గొప్ప సంగతలను అందరితో షేర్ చేసుకుందాం
🙏🙏🙏🙏🙏🙏🙏
Comments
Post a Comment