నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది

👉Complete Spiritual Health Check-up 🎧

•👉నేను నా ప్రార్ధనా జీవితములో క్రమముగా ఉన్నానా?
(అపోస్తులుల 3:1 & లూకా 5:15-16)

•👉నేను నా బైబీలు ధ్యానము విషయములో క్రమముగా ఉన్నానా?
(ఎజ్రా 7:10 & లూకా 4:16-17)

•👉నేను నా ఆలోచనల పవిత్రత విషయములో తీవ్రత కైలిగి ఉన్నానా   
(సామెతలు 4:23 & మత్తయి 15:18-19)

•👉నేను నా మాటల విషయములో జాగ్రాత్తగా ఉన్నానా (ఎఫెసీ 5:4)

•👉నేను నా ఆహారపు అలవాట్ల విషయములో స్వయం నియంత్రణ కలిగి యున్నానా?  
(సామెతలు 23:1-2 & I కొరింథీ 6:12-13

•👉నేను నా జీవిత భాగస్వామి విషయములో నమ్మకంగా ఉన్నానా?                                          
  (I తిమోతి 6:6-8 & ఫిలిప్పీ 4:13-14)

•👉నేను నా తల్లిదండ్రుల విషయములో భాద్యతను కలిగియున్నన్నా?
(I తిమోతి 3:4-5 & ద్వేతీ 6:6-7)

•👉నేను నా దేశ చట్టమునకు విధేయత చూపుతున్నానా?
(మత్తయి 17:25-27 & రోమా 13:1-7)

•👉నేను ద్రవ్యము విషయములో పారదర్శకతతో (Transparent) ఉన్నానా?
(2కొరింథీ 8:20-22 & అపో.20:33-34)

•👉నేను నా మందకు మార్గదర్శకంగా ఉన్నానా?
(2 కొరింథీ 12:15 & 1కొరింథీ 13:1-2 )

•👉నేను ఇతరులకు నేర్పించు విషయము కట్టుబడి ఉన్నానా?
(లూకా 11:1-2 & ఎఫెసీ 4:11-13)

•👉నేను పేదల విషయములో జాలిగలిగి ఉన్నానా?
(గలతీ 2:9-10 & అపో. 20:35)

•👉నేను నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నానా?
(1 తిమోతీ 5:21 & 2 దిన 19:5-9 )

•👉నేను పక్షపాతము విషయమై మతము విషయమై ప్రాంతీయ తత్వము విషయమై చనిపోయానా?
(కొలస్సీ 3:9-11 & ప్రకటన 7:9-10 )

•👉నేను సువార్త విషయములో ఆసక్తిని కలిగియున్నానా?
(మత్తయి 9:36-38 )

•👉నేను యదార్ధముగా నివేదిక (Reporting) సమర్పిస్తున్నానా?
(రోమా 15:18 & మార్క్ 6:5 )

•👉నేను ఇతరుల విషయమై భాద్యతను కలిగియున్నానా?
(2 కొరింథీ 8:18-19 & అపో.15:22 )

•👉నేను దిద్దుబాటును అంగీకరిస్తున్నానా?
(గలతీ 2:11-14 & ప్రసంగీ 4:13)

•👉నేను, నా గురించి వ్యతిరేకముగా మాట్లాడుచున్నప్పుడు మౌనముగా ఉంటున్నానా?
(1 పేతురు 2:21-23 & మత్తయి 5:11-12)

•👉నేను ఇతరుల అభివృద్ధిని ఆస్వాదిస్తూ గౌరవిస్తున్నానా?
(సామెతలు 17:9 & 2 సమూ 1:19-20)

•👉నేను నా సహా ఉద్యోగులతో స్నేహముగా ఉంటున్నానా?
(అపో 20:17 & 36-38)

•👉నేను ఇతరుల తప్పుల విషయములో ఉపేక్ష కలిగి ఉంటున్నానా?
(లూకా 5:5-7 & గలతీ 2:7-9)

•👉నేను కష్టపడి పనిచేస్తున్నానా?
(1 కొరింథీ 15:10, 58)

•👉నన్ను నేను ఉపేక్షించు కొనుటకు ప్రయత్నిస్తున్నానా?
(లూకా 9:23 )

   🌲💐🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻💐🌲

Comments

Popular Posts