ఈస్టర్

@ ఈస్టర్ @
మన కొసం మరణించి తిరిగి లెచిన రక్షకుడు  ప్రభువైన యేసుఁకిస్తు  గురించి కొన్ని విషయలు గమనిద్దాం
1)"గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవలెనని యెహోవా నియమించి యుండగా యోనా మూడు దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను." (యెనా 1:17)

2)."యోనా మూడు రాత్రింబగళ్లు తివిుంగిలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్బములో  ఉండును." (మత్తయి 12:40).
రెండు వచనాలలో బాగా చుస్తె
A) యెనా భుగర్భంలో మూడు దినములు బ్రతికి వున్నాడు
b) యెసయ్య భుగర్బంలో మూడు దినము వరకు చనిపొయి వుండెను.
1)దేవుడు యెనాని ఎందుకు బ్రతికించాడు నినెవెలో ప్రజలను రక్షించిడానికి కిడు తొలగించాలని ఆనాటికాలంలో యెనా యెసుకి ప్రవచనము వున్నాడు కాబట్టి యెనాని బ్రతికించేను.
2) యెసయ్య ఎందుకు చనిపొయడు
ఆయన మానవరూపంలో వచ్చి సమస్తము  రక్షించి మంచి మార్గమును మాదిరి చుపి మెలుకరమైన జివితాన్ని ఇచ్చి తాను చెయవలసిన పనులు చెసి ఆయన మరణించెను. తిరిగి మన కొసం లెచెను
యెసయ్య మారని దేవుడు ప్రవచనము నెరవెర్చు దేవుడు
విడువడు ఎడబాయిని దేవుడు
ఎల్లప్పుడు కాపాడే దేవుడు
ఈ విషయాలు గమనించి  మన కొరకు మరణించి తిరిగి లెచిన యెసయ్య మనస్సుపూర్వకంగా ఆరాధించుమా.....

Comments

Popular Posts