💠💠1 సమూయేలు గణాంకములు💠💠
💎Daniel Srinivas:📖
💠💠1సమూయేలు గణాంకములు💠💠
🔲 పుస్తకము సంఖ్య ◾9
🔲 పేరు ◾ 1సమూయేలు
🔲 ఇంగ్లీషు పేరు ◾ ఫస్ట్ శామ్యూల్
🔲 గ్రంధకర్త ◾సమూయేలు
🔲 బాగము ◾పాత నిబంధన
🔲 వర్గము ◾ చరిత్ర
🔲 రచన కాలము ◾ క్రీ.పూ. 930
🔲 చరిత్ర కాలము ◾ క్రీ.పూ. 1100–1010
🔲 వ్రాయబడిన స్థలము ◾ కనాను
🔲 ఎవరికొరకు వ్రాయబడెను ◾ ఇశ్రాయేలీయుల కొరకు
💠💠గణాంకములు💠💠
🔷 31 అధ్యాయములు
🔷 810 వచనములు
🔷 25,049 పదముల
🔷 157 ప్రశ్నలు
🔷 50 వచనముల ప్రవచనము నెరవేర్చబడినది.
🔷 1 వచనముల ప్రవచనము నెరవెర్చబడవలసి ఉన్నది
🔷 29 దేవుని నుండి సందేశములు
🔷 4 వాగ్ధానములు
🔷 117 ఆజ్ఞలు
🔷 57 జరగబోవు విషయములు కలవు
Comments
Post a Comment