💠💠2 సమూయేలు గణాంకములు💠💠

💎Daniel Srinivas:📖

💠💠2సమూయేలు గణాంకములు💠💠

🔳  పుస్తకము సంఖ్య            ◽10

🔳  పేరు                               ◽ 2సమూయేలు

🔳  ఇంగ్లీషు పేరు.                  ◽సెకండ్ శామ్యూల్

🔳  గ్రంధకర్త                          ◽సమూయేలు

🔳  బాగము                          ◽ పాత నిబంధన

🔳  వర్గము.                          ◽ చరిత్ర

🔳  రచన కాలము                 ◽క్రీ.పూ. 930

🔳  చరిత్ర కాలము                ◽ క్రీ.పూ. 1010 – 970

🔳  వ్రాయబడిన స్థలము.       ◽ కనాను

🔳  ఎవరికొరకు వ్రాయబడెను ◽ఇశ్రాయేలీయుల కొరకు

                    💠💠 గణాంకములు 💠💠

🔺  24 అధ్యాయములు

🔺  695 వచనములు

🔺  20,600 పదములు

🔺  125 ప్రశ్నలు

🔺  679 వచనముల చరిత్ర

🔺  9 వచనముల ప్రవచనము నెరవేర్చబడినది

🔺  7 వచనముల ప్రవచనము నెరవెర్చబడవలసి ఉన్నది.

🔺  11 దేవుని నుండి సందేశములు

🔺  70 ఆజ్ఞలు

🔺  25 జరగబోవు విషయములు కలవు

🔺  13 వాగ్ధానములు

Comments

Popular Posts