💠💠బైబిల్ గణాంకములు💠💠
Daniel Srinivas:🚩
💠💠బైబిల్ గణాంకములు💠💠
👉 పాత నిబంధన. 39
👉 క్రొత్త నిబంధన. 27
👉 మొత్తం బైబిల్
పుస్తకములు. 66
అధ్యాయములు
👉 పాత నిబంధన 929
👉 క్రొత్త నిబంధన. 260
👉 మొత్తం 1,189
వచనములు
👉 పాత నిబంధన 23,145
👉 కొత్త నిబంధన. 7,957
👉 మొత్తం. 31,102
పదములు
👉 పాత నిబంధన 6,01,070
👉 క్రొత్త నిబంధన. 1,80,551
👉 మొత్తం. 7,81,621
🔲 పాత నిబంధన లో పెద్ద పుస్తకముకీర్తనలు
🔳 క్రొత్త నిబంధన లో పెద్ద పుస్తకములూకా
🔲 పాత నిబంధన లో చిన్న పుస్తకముఓబధ్యా
🔳 క్రొత్త నిబంధన లో చిన్న పుస్తకము3 యోహాను
🔲 పాత నిబంధన లో మద్య పుస్తకముసామెతలు
🔳 క్రొత్త నిబంధన లో మద్య పుస్తకము2
ధేస్సలోనీకయులకు
🔲 పాత నిబంధన లో మద్య అధ్యాయముయోబు 29
🔳 క్రొత్త నిబంధన లో మద్య అధ్యాయమురోమీయులకు 13
🔷 బైబిల్ లో చిన్న అధ్యాయముకీర్తనలు 117
🔷 బైబిల్ లో పెద్ద అధ్యాయముకీర్తనలు 119
🔲 పాత నిబంధన లో చిన్న
వచనము1 దినవృత్తాంతములు 1:25
🔳 క్రొత్త నిబంధన లో చిన్న వచనముయోహాను 11:35
🔷 బైబిల్ లో పెద్ద వచనముఎస్తేరు 8:9
🔺 దేవుడు అనే పదము
4,379 సార్లు కలదు
🔺 ప్రభువు అనే పదము
7,738 సార్లు కలదు
🔺 భయము అనే పదము
397 సార్లు కలదు
🔺 నరకము అనే పదము
53 సార్లు కలదు
🔺 ఎక్కువ కాలము బ్రతికిన వ్యక్తి :::969
సంవత్సరములు ఆది 5:27
🔶 24 వేళ్ళు కలిగిన వ్యక్తి ::: 2 సమూ 21:20
🔶 88 మంది పిల్లలు కలిగిన వ్యక్తి :::2 దిన 11:21
⏩ పునరుద్దానము మరియు సంఘము ఎత్తబడుటకు సంబంధించిన వచనములు. 216
⏩ శ్రమల కాలమునకు సంబంధించిన వచనములు.700
⏩ హర్మెగిద్యోను యుద్దము, యేసు రాకడకు సంబంధించిన వచనములు. 481
⏩ యుగ సంమాప్తి కి సంబంధించిన వచనములు.1,233
🔻 పాత నిబంధన లోని ప్రవచన వచనములు.1,773
🔻 పాత నిబంధన లోని ప్రవచన సహాయ వచనములు.887
🔺 క్రొత్త నిబంధన లోని ప్రవచన వచనములు.1,102
🔺 క్రొత్త నిబంధన లోని ప్రవచన సహాయ వచనములు.231
🔴 మొత్తం ప్రవచన వచనములు.2,875
🔴 మొత్తం వాగ్దానములు.30,000
🔴 నెరవేరిన ప్రవచనములు.3268
🔵 ప్రశ్నలు.3294
🔵 గ్రంధకర్తలు.40 మంది
🔵 వ్రాయబడిన కాలము1600 సంవత్సరములు
💠 బైబిల్ చదవటానికి పట్టే సమయము70 గంటలు
💠 బైబిల్ అధ్యాయములుగా విభజించినది1238 క్రీ.పూ
💠 బైబిల్ వచనములుగా విభజించినది1551 క్రీ.పూ
⬜ వివిధ హీబ్రూ పదములు 8674
⬜ వివిధ గ్రీకు పదములు 5624
⬜ వివిధ ఇంగ్లీషు పదములు 12,143
💠పాత నిబంధన💠
💠 ధర్మశాస్త్రము – ఆదికాండము నుండి
ద్వితీయోపదేశాకాండము (5)
💠 చరిత్ర – యెహోషువా నుండి ఎస్తేరు (12)
💠 జ్ఞానము – యోబు నుండి పరమగీతము (5)
💠 పెద్ద ప్రవక్తలు – యెషయా నుండి దానియేలు (5)
💠 చిన్న ప్రవక్తలు – హోషేయ నుండి మలాకి (12)
💠క్రొత్త నిబంధన💠
💠 సువార్తలు – మత్తయి నుండి యోహాను (4)
💠 చరిత్ర – అపోస్తలుల కార్యములు (1)
💠 పౌలు పత్రికలు – రోమీయులకు నుండి ఫిలెమోను (13)
💠 మిగిలిన పత్రికలు – హెబ్రీయులకు నుండి యూదా (8)
💠 ప్రవచనము – ప్రకటన (1)
Comments
Post a Comment