💠💠 లేవీయ కాండము 💠💠
Daniel Srinivas:
💠💠లేవీయకాండము గణాంకములు💠💠
🔷 పుస్తకము సంఖ్య3
🔷 పేరు లేవీయకాండము
🔷 ఇంగ్లీషు పేరు లెవిటికస్
🔷 గ్రంధకర్త మోషే
🔷 బాగము పాత నిబంధన
🔷 వర్గము ధర్మశాస్త్రము
🔷 రచన కాలము క్రీ.పూ. 1450 – 1410
🔷 చరిత్ర కాలము క్రీ.పూ. 1445
🔷 వ్రాయబడిన స్థలము సీనాయి పర్వతము దగ్గర
🔷 ఎవరికొరకు వ్రాయబడెను ఇశ్రాయేలీయులు
💠💠 గణాంకములు 💠💠
🔶 27 అధ్యాయములు
🔶 859 వచనములు
🔶 24,541 పదములు
🔶 3 ప్రశ్నలు
🔶 58 వచనముల ప్రవచనము నెరవేర్చబడినది.
🔶 6 వచనముల ప్రవచనము నెరవెర్చబడవలసి ఉన్నది.
🔶 799 వచనముల చరిత్ర
🔶 795 ఆజ్ఞలు
🔶 26 వాగ్ధానములు
🔶 125 జరగబోవు విషయములు కలవు
🔶 35 దేవుని నుండి సందేశములు
Comments
Post a Comment