💠💠న్యాయధిపతులు గణాంకములు💠💠
Daniel Srinivas:📖
💠💠న్యాయాధిపతులు గణాంకములు💠💠
🔷 పుస్తకము సంఖ్య ⚫ 7
🔷 పేరు ⚫ న్యాయాధిపతులు
🔷 ఇంగ్లీషు పేరు ⚫ జడ్జెస్
🔷 గ్రంధకర్త ⚫ సమూయేలు
🔷 బాగము ⚫ పాత నిబంధన
🔷 వర్గము ⚫ చరిత్ర
🔷 రచన కాలము ⚫ క్రీ.పూ.1050 -1000
🔷 చరిత్ర కాలము ⚫ క్రీ.పూ. 1375 -1075
🔷 వ్రాయబడిన స్థలము ⚫ కనాను
🔷 ఎవరికొరకు వ్రాయబడెను ⚫ ఇశ్రాయేలీయుల
కొరకు
💠💠గణాంకములు💠💠
🔺 21 అధ్యాయములు
🔺 618 వచనములు
🔺 18,966 పదములు
🔺 585 వచనముల చరిత్ర
🔺 33 వచనముల ప్రవచనము నెరవేర్చబడినది
🔺 92 ప్రశ్నలు
🔺 23 దేవుని నుండి సందేశములు
🔺 71 ఆజ్ఞలు
🔺 26 జరగబోవు విషయములు కలవు
🔺 5 వాగ్ధానములు
Comments
Post a Comment