💠💠 ఆదికాండం గణాంకములు 💠💠

Daniel Srinivas:
            
            💠💠ఆదికాండము గణాంకములు💠💠

👉పుస్తకము సంఖ్య   : 1

👉పేరు                   : ఆదికాండము

👉ఇంగ్లీషు పేరు         : జెనెసిస్

👉గ్రంధకర్త               :  మోషే

👉బాగము                :   పాత నిబంధన

👉వర్గము                  : ధర్మశాస్త్రము

👉రచన కాలము          : క్రీ.పూ. 1450 – 1410

👉చరిత్ర కాలము.        : ఆది నుండి క్రీ.పూ. 1806వరకు

👉వ్రాయబడిన స్థలము     : అరణ్యములో. (ప్రస్తుతము
     అరేబియా గా పిలువబడుచున్న ప్రాంతము)

👉ఎవరికొరకు వ్రాయబడెను : ఇశ్రాయేలీయులకొరకు

                     🔘  గణాంకములు  🔘

👉50 అద్యాయములు

👉1,533 వచనములు

👉38,267 పదములు

👉1,156 వచనములు “మరియు” అనే పదముతో   
     మొదలవును

👉1,385 వచనములు చరిత్ర

👉149 ప్రశ్నలు

👉56 ప్రవచనములు

👉123 వచనముల ప్రవచనము నెరవేర్చబడినది

👉23 వచనముల ప్రవచనము నెరవెర్చబడవలసి ఉన్నది

👉చిన్న అధ్యాయము 16.

👉పెద్ద అధ్యాయము 24.

👉16 వ అద్యాయములో 16 వచనములు కలవు

👉32 వ అద్యాయములో 32 వచనములు కలవు

👉106 ఆజ్ఞలు

👉71 వాగ్దానముల

👉326 జరగబోవు విషయములు కలవు

⬛ ఆదికాండము లో దేవుని దగ్గర నుంచి 95 విభిన్నమైన
      సందేశములు కలవు

⬛ ఆదికాండము లో 2350 సంవత్సరముల చరిత్ర కలదు

⬛ మొదటి 11 అద్యాయములలో 2000 సంవత్సరముల
      చరిత్ర

⬛ చివరి 39 అద్యాయములలో 350 సంవత్సరముల
      చరిత్ర

                 💠 నోవహు ఓడ వివరములు💠

🔴 450 అడుగుల పొడవు

🔴 75 అడుగుల వెడల్పు

🔴 45 అడుగుల ఎత్తు

🔴 97,700 చదరపు అడుగుల వైశాల్యము

🔴 14,000 టన్నుల పైన బరువు

🔴 520 గూడ్సు రైలు పెట్టెలలో పట్టే సామాగ్రి ఇందులో
      ఉంచవచ్చు

🔴 1884 వరకు ప్రపంచము లో ఇదే పెద్ద ఓడ

                   💠 అబ్రహాము గురించి 💠

🔷 అబ్రహాము ప్రయాణము చేసిన మొత్తము దూరము
      సుమారు 1500 మైళ్లు (2414 కిలోమీటర్లు)

🔷 అబ్రహాము గురించి బైబిలు లో 308 సార్లు
      చెప్పబడినది
   ⚫ 234 సార్లు పాత నిబంధనలో
   ⚫ 74 సార్లు క్రొత్త నిబంధనలో చెప్పబడినది

🔷 బైబిలులోని 66 పుస్తకములలో 27 పుస్తకములలో
      అబ్రహాము గురించి చెప్పబడినది
    ⚫16 పుస్తకములు పాత నిబంధనలో
    ⚫11 పుస్తకములు క్రొత్త నిబంధనలో

⬜ ఉర్ నకు హారానుకు మద్య ఉన్న దూరము సుమారు
      700 మైళ్లు (1127 కిలోమీటర్లు)

⬜ ఉర్ నకు బబులోనుకు మద్య దూరము 50 మైళ్లు (81
      కిలోమీటర్లు)

⬜ హారానునకు షెకెమునకు మద్య దూరము 400 మైళ్లు
      (644 కిలోమీటర్లు)

⬜ షెకెమునకు బెతేలునకు మద్య దూరము 20 మైళ్లు (32
      కిలోమీటర్లు)

⬜ బెతేలునకు ఇగుప్తునకు మద్య దూరము 225 మైళ్లు
      (362 కిలోమీటర్లు)

⬜ బెతేలునకు మమ్రేకు మద్య దూరము 35 మైళ్లు (56
      కిలోమీటర్లు)

⬜ మమ్రేకు హోబాకు మద్య దూరము 160 మైళ్లు (258     
      కిలోమీటర్లు)

⬜ షెకెము యెరూషలేమునకు 40 మైళ్ల దూరములో
      ఉన్నది (64 కిలోమీటర్లు)

🔵  అబ్రహాము నలుగురు (4) రాజుల సైన్యమును 318
      మందితో జయించినాడు

🔵 ధర్మశాస్త్రములో చెప్పబడటానికి 400 సంవత్సరముల
      ముందే అబ్రహాము దశమబాగము చెల్లించినాడు

🔺 మొదటిసారి యెరూషలేము పేరు 14వ
      అధ్యాయములో చూడగలము

🔺 (షాలేము)యాజకుడు అనే పదము 14వ
      అధ్యాయములో మొదటిసారి కనిపించున

🔶 ప్రభురాత్రి సంస్కారము మొదటిసారి 14వ
     అధ్యాయములో చూడగలము

🔶 అమోరీయులు అబ్రహాము కనానుకు రావటానికి
      ముందు 400 సంవత్సరముల నుండి అక్కడ    
      నివాసము ఉండిరి.

🔶 దేవుడు వారికి తీర్పు తీర్చక ముందు మరియొక 400
      సంవత్సరముల అవకాశము దయచేసెను.

🔶 అబ్రహాము సంతానము పరాయి దేశములో 400
      సంవత్సరములు దాసులుగా ఉంటారు అని దేవుడు
      చెప్పినా కాని, మోషే తొందరపాటు వలన వారు 430
      సంవత్సరములు ఉండిరి

🔶 అబ్రహాము హారాను నుండి బయలుదేరినపుడు 75
      సంవత్సరముల వయస్సు కలవాడు

🔶 హగరు ఇష్మాయేలును కనినపుడు 86 సంవత్సరముల
     వయస్సు కలవాడు

🔶 దేవుడు ఇస్సాకు గురించి వాగ్ధానము చేసినపుడు 99
     సంవత్సరముల వయస్సు కలవాడు

🔶 శారా ఇస్సాకును కనినపుడు 100 సంవత్సరముల
     వయస్సు కలవాడు

🔺 అబ్రహాము మరణించినపుడు 175 సంవత్సరముల
     వయస్సు కలవాడు

🔺 అబ్రహాము జీవితములో ముఖ్యమైన ప్రదేశములు 14

🔺 అబ్రహాము హేతు కుమారుల యెద్ద నుండి
     శ్మశానభూమిని 400 తులముల వెండికి కొనెను

🔺 అబ్రహామునకు పుట్టిన కుమారులు మొత్తము 8 మంది  
     (ఇస్సాకు + ఇష్మాయేలు + కెతూరా కనినవారు 6గురు)

🔴 హారాను నుండి బయలుదేరినప్పుడు శారా వయస్సు
     65 సంవత్సరములు

🔴 శారా ఇస్సాకును కనినపుడు ఆమె వయస్సు 90
     సంవత్సరములు

🔴 శారా బ్రతికిన కాలము 127 సంవత్సరములు

                  💠💠పితరుల వయస్సు💠💠

🔴 ఆదాము 930 సంవత్సరములు

🔴 షేతు 912 సంవత్సరములు

🔴 ఎనోషు 905 సంవత్సరములు

🔴 కేయినాను 910 సంవత్సరములు

🔴 మహాలలేలు 895 సంవత్సరములు

🔴 యెరెదు 962 సంవత్సరములు

🔴 హనోకు 365 సంవత్సరములు

🔴 మెతూషెల 969 సంవత్సరములు

🔴 లెమెకు 777 సంవత్సరములు

🔴 నోవహు 950 సంవత్సరములు

🔴 షేము 600 సంవత్సరములు

🚩 సృష్టి గురించిప్రస్తుతము వరకు శాస్త్రజ్ఞుల లెక్కల
     ప్రకారము కనుగొనబడినవి.
🚩 కనుగోనబడవలసినవి ఇంకా కొన్ని వేల సంఖ్యలో
     ఉండవచ్చు అని అంచనా.

🔷 వెన్నెముక కలిగిన జీవులు – 80,500

🔷 వెన్నెముకలేని జీవులు – 67,55,830

🔷 మొక్కల జాతులు – 4,00,000

⬛ సౌర కుటుంబము యొక్క అడ్డు కొలత 6 బిలియన్‌
      మైళ్లు

⬛ మన పాల పుంత/నక్షత్ర మండలము లో సుమారుగా
     400 బిలియన్‌ నక్షత్రాలు కలవు.

⬛ మనకు దగ్గరగా ఉన్న నక్షత్రము ఆల్ఫా సెంటారి, 26
      ట్రిలియన్‌ మైళ్లు లేదా 4.5 కాంతి సంవత్సరాల
      దూరము

⬛ కాంతి సెకనుకు సుమారుగా 1,86,324 మైళ్లు మరియు
      సంవత్సరానికి 5.8 ట్రిలియన్‌ మైళ్లు ప్రయాణిస్తుంది.

⬛ కాంతి ఉత్తర దిక్కు నక్షత్రము నుండి భూమికి
      చేరటానికి 400 సంవత్సరాలు పడుతుంది

⬛ మనకు దగ్గరగా ఉన్న నక్షత్ర మండలము గ్రేట్‌ నెబులా 
      నుండి 7,00,000 సంవత్సరాలు పడుతుంది

🔳 500 మిలియన్‌ సంవత్సరాలు పడుతుంది

🔳 మన పాల పుంత లాంటి నక్షత్ర మండలములు
      సుమారు 100 బిలియన్‌ ఉండవచ్చని శాత్రవేత్తల
      అంచనా.

🔳 మొత్తం 100 బిలియన్‌ నక్షత్ర మండలముల లో 70
      సెక్స్టిలియన్‌ నక్షత్రాలు ఉండవచ్చని అంచనా.

🔳 భూమి యొక్క చుట్టు కొలత 25,000 మైళ్లు.
      మిగతా గ్రహాలతో పోల్చితే భూమి చిన్నది క్రింద లెక్క.

🔳 సూర్యుడు భూమి కన్నా 1.3 మిలియన్‌ రెట్లు పెద్ద.

🔳 గురు గ్రహం భూమి కన్నా 1400 రెట్లు పెద్దది

🔳 శని గ్రహం భూమి కన్నా 1100 రెట్లు పెద్దది

🔳 యురేనస్‌ భూమి కన్నా 800 రెట్లు పెద్దది

🔳 సూర్యుడు భూమి నుంచి 93 మైళ్ల దూరం లో
      ఉన్నాడు.
      మిగతా నక్షత్రాలతో పోల్చుకుంటే 3,00,000 రెట్లు దగ్గర

🔳  సూర్యుడి యొక్క అడ్డు కొలత 8,65,400 మైళ్లు.

🔳  చుట్టు కొలత 2,77,7000 మైళ్లు.

🔳  ఆంటేర్స్‌ నక్షత్రం యొక్క అడ్డు కొలత 390 మిలియన్‌
       మైళ్లు.

🔳  ఎప్సిలాన్‌ అరిగే నక్షత్రం యెక్క అడ్డు కొలత 2.4
       బిలియన్‌ మైళ్లు.

🔳 మన సౌర కుటుంబంలో 9 పెద్ద గ్రహాలు, 31 ఉపగ్రహాలు
      ఉన్నాయి.

🔳  సూర్యుని యెక్క ఉపరితలం మీద ఉష్ణోగ్రత 12,000
      డిగ్రీల ఫారెన్‌ హీట్‌సూర్యుని యెక్క మద్యలో
      4,00,00,000 (4 కోట్లు)

🔳  డిగ్రీల ఫారెన్‌ హీట్‌సూర్యుని యెక్క ఉపరితలం మీద
       నుంచి రవ్వలు 25,000 నుండి 5,00,000 మైళ్ల   
       ఎత్తుకు లేస్తాయి

🔳  సూర్యుడు తన కక్ష్య చుట్టూ ఒక సారి తిరగటానికి 25
       రోజులు పడుతుంది.

🔳  సూర్యుని యొక్క వేగం సెకనుకు 12 మైళ్లు

🔲 చంద్రుడు భూమి నుంచి 221000 నుండి 253000
      మైళ్ల దూరంలో ఉన్నాడు.

🔲  చంద్రుడి గురించి వాక్యములో 62 సార్లు చెప్పబడింది

🔲  ప్రతి సంవత్సరం 12 తోక చుక్కలు కనబడతాయి.

🔲  అవి మరలా భూమిని చేరటానికి 1000 సంవత్సరాలు
       పడుతుంది.

🔶  కొన్ని తోక చుక్కలు భూమి కన్నా పెద్దగా ఉంటాయి.

🔶  1811 అనే తోక చుక్క తల యొక్క అడ్డు కొలత
       1,12,000 మైళ్లు.

🔶  తోక పొడుగు 112,000,000 మైళ్లు

⬛ కాంతి మన పాలపుంత ఒక చివరి నుంచి మరొక
      చివరకు వెళ్లటానికి 1,00,000 సంవత్సరముల కాలము
      పడుతుంది.

🔷 భూమికి సూర్యునికి మధ్యఉన్న దూరమును ఒక
      పేపరు యొక్క మందముతో పోల్చుకుంటే మనకు అతి
      దగ్గరగా ఉన్న నక్షత్రమునకు ఉన్న దూరము
      చూపించటానికి 71 అడుగుల ఎత్తు ఉన్న పేపరు
      కావాలి

🔷 మన పాలపుంత యొక్క వ్యాసము చూపించటానికి .    
      500 కి.మీ. ఎత్తు ఉన్న పేపర్లు అవసరము

🔷 మనకు తెలిసిన విశ్వము యొక్క అంచుకు   
      చేరటానికి50 మిలియన్ కి.మీ. ఎత్తు ఉన్న పేపర్లు
     అవసరము

⬛  సూర్యుడు ఒకవేళ ఖాళీగా ఉన్నట్లయితే 13,00,000
       భూములను అందులో పెట్టవచ్చు

🔺 ఆంటేరు అనే నక్షత్రములో 64 మిలియన్ సూర్యులను
      పెట్టవచ్చు

🔺  హెర్కులస్ అనే నక్షత్ర మండలములోని ఒక
       నక్షత్రములో100 మిలియన్ ఆంటేరు నక్షత్రములను
       పెట్టవచ్చు

🔺 ఎప్సిలోన్ అనే నక్షత్రములో హెర్కులస్ అనే నక్షత్ర
      మండలములోని ఒక నక్షత్రము లాంటివి కొన్ని
      మిలియన్ నక్షత్రాలు పెట్టవచ్చు

🔺 భూమి తన కక్ష్య చుట్టూ గంటకు 1610 కి.మీ.
      వేగముతో తిరుగుతుంది.

🔺 భూమి తన చుట్టూ తాను గంటకు 1000 మైళ్ల వేగంతో
      తిరుగుతుంది

🔺  సూర్యుని చుట్టూ భూమి తిరిగే వేగం గంటకు 66,700
       మైళ్లు అనగా రోజుకు 1.6 మిలియన్‌ మైళ్లు

🔺  భూమి మన పాలపుంత చుట్టూ గంటకు 7,74,095
       కి.మీ. వేగముతో తిరుగుతుంది

🔺  భూమి సూర్యుని చేత మన పాలపుంతలో గంటకు
      1,02,999 కి.మీ. వేగముతో లాగుతుంది

🔺  భూమి మన విశ్వము చుట్టూ 21,72,614 కి.మీ
       వేగముతో తిరుగుతుంది

🔺 మన పాలపుంతలోని నక్షత్రములను సెకనుకు ఒకటి
      చొప్పున లెక్కించితే మొత్తము నక్షత్రములను
      లెక్కించటానికి 2500 సంవత్సరముల కాలము
      పడుతుంది.

💎 సృష్టిలోని అతి చిన్న వస్తువు అణువుఒక బాల్ పెన్ను
      కొనలో ఉండే అణువుల మొత్తము ఒక చోట నుండి
      ఇంకో చోటికి తీసుకువెళ్లటానికి 4గురు సైనికులకు
      ఒకరు ఒక అణువు మోస్తే 20,000 సంవత్సరముల
      కాలము పడుతుంది

🔸 ఒక అణువులో ప్రోటాన్లు, ఎలెక్ట్రాన్లు ఉంటాయి.

🔸ఒక ఇంచులొ 25 ట్రిలియన్ ప్రోటాన్లు ఉంటాయి

♦ ఒక ఇంచు ఇత్తడి వైరులో ఉండే ప్రోటాన్ల సంఖ్య
      ప్రపంచములోని అన్ని సముద్రములలో ఉన్న నీటి
      బిందువుల సంఖ్యతో సమానముప్రతి 2 ప్రోటాన్ల మద్య
      18 కిలోల శక్తి దాగి ఉంటుంది.

♦ ఈ శక్తి యొక్క బలము గురుత్వాకర్షణ శక్తి కన్నా 1
      పక్కన 38 సున్నాల అంత ఎక్కువగా ఉంటుంది

♦ ఒక చుక్క ఆయిలులో ఉన్న శక్తి మొత్తాన్ని వినియోగిస్తే
      భూమి చుట్టూ 400 సార్లు తిరగటానికి అవసరమైన శక్తి
      వస్తుంది

♦ ఇన్ స్టీన్ ప్రకారము ఒక ఔన్సు నీటి నుండి విడుదల
      అయ్యే శక్తి 2,00,000 మిలియన్ కేజీల బరువును
     భూమిమీద నుండి 1.6 కి.మీ. ఎత్తుకు ఎత్తటానికి
     సమానము అవుతుంది

🔺 నక్షత్రములు శక్తిని ద్రవ్యరాశిగా మార్చుటద్వారా
     తయారు చేయబడతాయి1 గ్రాము ద్రవ్యరాశి
     చేయటానికి 10 మిలియన్ కిలోవాట్ల శక్తి అవసరము

♦ క్వాసర్స్ అనే నక్షత్రములు విశ్వములో చిన్న
      పరిమాణములో ఉండి కాంతి జనకాలుగా
      పనిచేస్తాయి.

🔺  వీటి నుండి 10 ట్రిలియన్ నక్షత్రముల కన్నా ఎక్కువ
       శక్తి ఉత్పత్తి అవుతుంది

🔺 సూపరునోవాలు తమ మామూలు ప్రకాశము కన్నా10
      మిలియన్ రెట్ల ప్రకాశమును ఇవ్వగలవు

🔺 న్యూట్రాను నక్షత్రములు ఎక్కువ బరువైన ద్రవ్యరాశి
       కలిగి ఉంటాయి.

🔳 1 స్పూను ద్రవ్యరాశి భూమి మీద 1 బిలియన్
       టన్నులతో సమానముకొలతలు
◾1 మైలు = 1.6 కిలోమీటర్లు
◾1 లక్ష = 100 వేలు
◾1 మిలియన్‌ = 10 లక్షలు
◾1 కోటి = 100 లక్షలు లేదా 10 మిలియన్‌
◾1 బిలియన్‌ = 10 కోట్లు
◾1 ట్రిలియన్‌ = 100 కోట్లు,లేదా 10 బిలియన్‌
◾1 సెక్స్టిలియన్‌ = 1 పక్కన 22 సున్నాలు
      (10000000000000000000000)

🔷 మానవశరీరము గురించిమానవుని యొక్క మెదడులో
      10 కోట్ల కణములు ఉన్నవి.

🔲 మానవుని కంటిలో
🔅13 కోట్ల చిన్న చిన్న రాడ్ కణములు
🔅70 లక్షల కోన్ కణములు
🔅3 లక్షల నరములతో కలుపబడి ఉన్నవి.

🔲 ఒక కన్ను తయారు చేయుటకు 2 లక్షల టెలివిజను
      ట్రాన్స్ మీటర్లు
🔅 2 లక్షల టెలివిజను రిసీవర్లు కావలెను
🔅 హార్మోనియం లో 45 కీలు
🔅 పియానోలో 88 కీలు
🔅 మానవుని చెవిలో 15,000 కీలు ఉన్నాయి

⬛ మానవుని శరీరములో 1,00,000 మైళ్ళ పొడవైన
      రక్తనాళములు కలవు.

🔶 ప్రతి క్షణమునకు 20 లక్షల కణములు
      తయారగుచున్నవి

🔷 మానవుని హృదయము
      నిముషమునకు 72 సార్లు
      రోజుకు ఇంచు మించు 1,00,000 సార్లు
      సంవత్సరమునకు 4 కోట్ల సార్లు
      ఎటువంటి విశ్రాంతి లేకుండా కొట్టుకొనుచున్నది.

🔶 మానవుని జీవిత కాలములో హృదయము లోని ఒక 
      చిన్న కండరము 30 కోట్ల సార్లు సంకోచ వ్యాకోచములు
      చేయును.

🔺  మానవుని శరీరములోని రసాయన పదార్ధములన్నీ .     
       కొనాలి అంటే 2 కోట్ల 70 లక్షల రూపాయలు ఖర్చు
       అవుతుంది.

🔺 మనిషి చనిపోయాక అమ్మితే 6 రూపాయల 45 పైసలు
      వచ్చును

🔺 మనిషి నవ్వటానికి శరీరములో 17 కండరములు
      కోపపడటానికి 43 కండరములు పనిచేస్తాయి

♦ మనిషి చర్మములొ 46 మైళ్ళ పొడవైన నాడులు
      ఉన్నాయి

♦ మనిషి శరీరములోని రక్తనాళములు అన్నీ ఒకదానికి
      ఒకటి జోడిస్తే 1,00,000 మైళ్ళ పొడవు ఉండును

🔺 మానవుని నాలుక పైన రుచిని తెలుపటానికి 3000
      రకాల బుడిపెలు ఉంటాయి

⬛  ఆరోగ్యము కల మనిషి ఒకరోజులో 23000 సార్లు
       శ్వాస పీల్చును

⬛ మనిషి చేతివేళ్ళ చర్మము మీద ప్రతి చదరపు
       అంగుళానికి 3000 స్వేద గ్రంధులు ఉన్నాయి.

🔺 మనిషి తలపై సగటున 1,00,000 వెంట్రుకలు
      ఉంటాయి.

⬛  మానవుని పంటి దవడ 276 కేజీ ల కంటే ఎక్కువ
       బరువు ఆపగలదుమానవుని శరీరములో 206 .     
       ఎముకలు కలవు

⬛  మనిషి జీవిత కాలములో 16,000 గాలన్ల నీరు
       తాగుతాడు

🔷 మనిషి నోటిలో రోజుకు 2 నుండి 3 పాయింట్ల
      జీర్ణరసము ఏర్పడుతుంది

🔷 మనిషి జీవిత కాలములో గుండె 100 ఈతకోలనులు
       నింపగలిగిన రక్తము పంపు చేస్తుంది.

⬛  మానవుని శరీరములో నాలుకయే బలమైన
       కండరము
🔷 మానవుని శరీరములో 100 ట్రిలియను
       కణములు ఉంటాయి

⬛ మానవుని మెదడులో 80% నీరు ఉంటుంది

⬛ మానవుని మెదడుకు నొప్పి తెలియదు

⬛ మానవుని శరీర బరువులో ఎముకుల వంతు 14%
      ఉంటుంది

⬛  మానవుని వ్రేళ్ల కొనలకు శరీర బరువును మొత్తము
      ఆపగల శక్తి ఉంటుంది

⬛  మానవుని ఎముకలు బయటికి గట్టిగాను లోపల
       మెత్తగాను ఉంటాయి.

🔷 వీటిలో 75% నీరు ఉంటుంది.

🔷 తుమ్ము గంటకు 100 మైళ్ళ వేగముతో ప్రయాణిస్తుంది

🔷 చేతి వ్రేళ్ల గోళ్ళు కాలి వ్రేళ్ల గొల్ల కన్నా 4 రెట్లు తొందరగా
      పెరుగును

🔷 స్త్రీ గుండె పురుషుని గుండె కన్నా ఎక్కువ వేగముగా
      కొట్టుకుంటుంది.

🔷 స్త్రీలు పురుషుల కన్నా ఎక్కువ సార్లు కనురెప్పలు
      అర్పుతారు

🔷 రక్తము నీరు కన్నా కుడా 6 రెట్లు చిక్కగా ఉంటుంది

🔷 మానవుని మూత్రపిండములు నిముషమునకు 1.3        
      లీటర్ల రక్తమును శుద్ది చేయును.

🔷 రోజుకు 1.4 లీటర్ల ముత్రమును విసర్జించును

🔺 స్త్రీ శరీరములో 4.5 లీటర్ల రక్తము, పురుషుని
      శరీరములో 5.6 లీటర్ల రక్తము ఉంటాయి.

🔺 మానవుని గుండె రక్తమును 9 మీటర్ల ఎత్తు వరకు
      చిమ్మకలిగిన శక్తి కలిగి ఉంటుంది

🔺 మానవుని శరీరములో రక్త ప్రసరణ జరగని ఒకే ఒక్క
      ప్రాంతము కంటిలోని కరోనఒక ఎర్ర రక్త కణమునకు
      శరీరము మొత్తము చుట్టి రావటానికి 20 సెకన్ల
      సమయము పడుతుంది

♦ రక్తములోని ప్రతి చుక్క కుడా శరీరము చేత రోజుకి 300
      సార్లు శుద్ది చేయబడుతుంది.

🔶 మానవుని జుత్తు, చేతి గోళ్ళు చనిపోయిన తరువాత
      కుడా పెరుగుతాయి.

🔶  మనిషి గొంతులో ఉండే హ్యోఇడ్ అనే ఎముక .    
      శరీరములోని వేరే ఏ ఎముకతోను అతుకబడి ఉండదు

🔶 మనిషి పుర్రె 10 సంవత్సరములకు ఒకసారి మారుతూ   
      ఉంటుంది

🔶 మనిషి మెదడులోని కుడి బాగము శరీరములోని
      ఎడమ బాగమును, మెదడులోని ఎడమ బాగము
      శరీరములోని కుడి బాగమును అదుపు చేయును

🔺  మనిషి ఏమి తినకుండా 20 రోజులు, ఏమి త్రాగకుండా
       2 రోజులు బ్రతుకునుమనిషి ముఖములో 14    
       ఎముకలు ఉండును

🔺 మానవుని నాడి నిముషమునకు 70 సార్లు
      కొట్టుకొనును

🔺  ప్రతి 7 రోజులకు ఒకసారి శరీరములోని ఎర్ర రక్త
       కణములలో సగము మార్పిడి చేయబడును

🔺 మనిషి దగ్గినపుడు గాలి శబ్ద వేగముతో ప్రయాణము
      చేయును

🔺 ఆహారము నోటిలో నుండి పొట్ట లోపలి చేరటానికి 7
      సెకన్ల సమయము పడుతుంది

🔶 మనిషి శరీరములో 75% నీరు ఉంటుంది

🔶 మనిషి కంటితో 2.4 మిలియను కాంతి సంవత్సరముల
      దూరము (140,000,000,000,000,000,000 మైళ్లు)
      చూడవచ్చు.

🔶 సృష్టిలోని ప్రతి జీవి కొన్ని మిలియన్ కణాల కలయిక
      చేత చేయబడినది

🔶 మానవుని శరీరములో 75 ట్రిలియన్ కణాలు
      ఉంటాయి.

♦  ఒక్కో కణములో 200 ట్రిలియన్ గుంపుల అణువులు.   
      ఉంటాయి

♦ ఒక్కో అణుగుంపులొ DNA కోడ్ ఉంటుంది.

🔷 దీని పొడుగు 6 అడుగుల ఎత్తుమానవ శరీరములోని
      DNA కోడ్ యొక్క మొత్తము పొడుగు భూమి నుంచి
      సూర్యునికి ఉన్న దూరాన్ని 400 సార్లు తిరిగినంత
      ఉంటుంది.

🔷  ఒక్కో DNA కోడ్ లొ ఉండే సమాచారాన్ని ఇంగ్లీషులోకి
       తర్జుమా చేస్తే 1000 సంచిక నిఘంటువు అవుతుంది.

♦ ఒక్కో అణువు 50 అణువులుగా విడిపోయే  
      సామర్ధ్యము కలిగి ఉంటుంది.

♦ మానవ శరీరములోని అణువులు అన్నీ ఇలా విడిపోతే
      వాటి బరువు 80 ట్రిలియన్ టన్నులు ఉంటుంది.

Comments

Popular Posts