💠💠సంఖ్యాకాండము గణాంకములు💠💠
Daniel Srinivas:📖
💠💠సంఖ్యాకాండము గణాంకములు💠💠
🔘 పుస్తకము సంఖ్య ⚫4
🔘 పేరు ⚫ సంఖ్యాకాండము
🔘 ఇంగ్లీషు పేరు ⚫నంబర్స్
🔘 గ్రంధకర్త ⚫ మోషే
🔘 బాగము ⚫పాత నిబంధన
🔘 వర్గము ⚫ ధర్మశాస్త్రము
🔘 రచన కాలము ⚫ క్రీ.పూ. 1450 – 1410
🔘 చరిత్ర కాలము ⚫ క్రీ.పూ. 1445 – 1407
🔘 వ్రాయబడిన స్థలము ⚫ సీనాయి అరణ్యములో
🔘 ఎవరికొరకు వ్రాయబడెను ⚫ఇశ్రాయేలీయుల కొరకు
💠💠 గణాంకములు 💠💠
🔷 36 ⚪అధ్యాయములు
🔷 1,288 ⚪వచనముల
🔷 32,889 ⚪పదములు
🔷 59 ⚪ప్రశ్నలు
🔷 42 ⚪వచనముల ప్రవచనము
నెరవేర్చబడినది
🔷 15 ⚪వచనముల ప్రవచనము
నెరవెర్చబడవలసి ఉన్నది
🔷 72 ⚪దేవుని నుండి సందేశములు
🔷 554 ⚪ఆజ్ఞలు
🔷 5 ⚪ వాగ్ధానములు
🔷 79 ⚪ జరగబోవు విషయములు కలవు
Comments
Post a Comment