దేవాలయము యొక్క వివరములు
Daniel Srinivas:
💠💠దేవాలయము యొక్క వివరములు💠💠
👉 సొలోమోను యొక్క ఒక్క రోజు బోజనము ఖర్చు –
8,36,160/-
👉 దీనితో ఒక రోజు 30,000 మందికి బోజనము
పెట్టవచ్చు
👉 సొలోమోను యొక్క సంవత్సరానికి బోజనము ఖర్చు –
30,51,98,400/-
👉 దేవాలయము లోపల బంగారు, వెండి, కంచు
లోహములతో అలంకరించుటకు అయిన ఖర్చు –
1651157280000/-(1,65,115 కోట్లు)
👉 వెండి పాత్రలు మరియు ఇతర సామాగ్రికి అయిన ఖర్చు
– 155842560000(15,584 కోట్లు)
👉 బంగారు, వెండి వస్తువులు కాకుండా మిగిలిన
వస్తువులకు అయిన ఖర్చు – 519248880000/-
(51,924కోట్లు)
👉 సొలోమోను దేవాలయమునకు ఇచ్చిన వ్యక్తిగత
కానుక – 45,84,00,000/-(45 కోట్లు)
👉 మందిరమును కట్టుటకు అవసరమei్న కూలివారు –
1,63,850 మందిగొడ్డలితో నరుకు వారు – 10,000
👉 మందిబరువులు మోయువారు – 70,000
👉 మందిరాళ్లు కొట్టువారు – 80,000 మంది
👉 ఇతర పనులు చేయువారు – 3850 మంది
👉 1,63,850 మంది పని చేసిన కాలం – 7 సంవత్సరాలు
👉 1,63,850 మందికి 7 సంవత్సరాలకు అయిన
బోజనము ఖర్చు – 1653,05,01,120/-(1653 కోట్లు)
👉 సోలోమోను దేవాలయమును కట్టుటకు అయిన ఖర్చు
– 4,17,600,00,00,000/-(4,17,600 కోట్లు)
👉 సోలోమోను యొక్క ఆస్ది విలువ 194,89,27,680/-
(194 కోట్లు)
👉 షేబ దేశపు రాణి సోలోమోను గారికి ఇచ్చిన కానుక
యొక్క విలువ – 16,75,29,600/-(16 కోట్లు)
Comments
Post a Comment