💠💠ద్వితీయోపదేశకాండము గణాంకములు💠💠
Daniel Srinivas:📖
💠💠ద్వితియోపదేశాకాండము గణాంకములు💠💠
🔷 పుస్తకము సంఖ్య ⚫ 5
🔷 పేరు. ⚫ ద్వితీయోపదేశాకాండము
🔷 ఇంగ్లీషు పేరు. ⚫ డ్యూటరానమి
🔷 గ్రంధకర్త ⚫ మోషే
🔷 బాగము ⚫ పాత నిబంధన
🔷 వర్గము ⚫ ధర్మశాస్త్రము
🔷 రచన కాలము. ⚫ క్రీ.పూ. 1450 – 1410
🔷 చరిత్ర కాలము ⚫ క్రీ.పూ. 1407 – 1406
🔷 వ్రాయబడిన స్థలము ⚫ యోర్దాను నది తూర్పు
బాగమున
🔷 ఎవరికొరకు వ్రాయబడెను ⚫ కనాను లోనికి
అడుగుపెడుతున్న క్రొత్త
తరముఇశ్రాయేలీయుల
కొరకు
💠💠గణాంకములు💠💠
🔘 34 అధ్యాయములు
🔘 959 వచనములు
🔘 28,355 పదములు
🔘 33 ప్రశ్నలు
🔘 690 వచనముల చరిత్ర
🔘 230 వచనముల ప్రవచనము నెరవేర్చబడినది
🔘 37 వచనముల ప్రవచనము నెరవెర్చబడవలసి ఉన్నది
🔘 33 దేవుని నుండి సందేశములు
🔘 519 ఆజ్ఞలు
🔘 47 వాగ్ధానములు
🔘 497 జరగబోవు విషయములు కలవు
Comments
Post a Comment