💠💠నిర్గమకాండము గణాంకములు💠💠
Daniel Srinivas:
💠💠నిర్గమకాండము గణాంకములు💠💠
🔘 పుస్తకము సంఖ్య : 2
🔘 పేరు : నిర్గమకాండము
🔘 ఇంగ్లీషు : పేరుఎక్సోడస్
🔘 గ్రంధకర్త : మోషే
🔘 బాగము. : పాత నిబంధన
🔘 వర్గము. : ధర్మశాస్త్రము
🔘 రచన కాలము : క్రీ.పూ. 1450 – 1410
🔘 చరిత్ర కాలము : క్రీ.పూ. 1800 – 1445
🔘 వ్రాయబడిన స్థలము : అరణ్యములో. (ప్రస్తుతము
అరేబియా గా పిలువబడుచున్న ప్రాంతము)
🔘 ఎవరికొరకు వ్రాయబడెనుఇశ్రాయేలీయుల కొరకు
💠💠💠గణాంకములు💠💠💠
🔘 40అధ్యాయములు
🔘 1,213 వచనములు
🔘 32,692పదములు
🔘 1,089వచనముల చరిత్ర
🔘 129 వచనముల ప్రవచనము నెరవేర్చబడినది
🔘 2 వచనముల ప్రవచనము నెరవెర్చబడవలసి ఉన్నది
🔘 58 ప్రశ్నలు.
🔷 నిర్గమకాండము నందు దేవుని నుంచి 73 వివిధ సందేశములు కలవు
🔘 827 ఆజ్ఞలు
🔘 240 జరగబోవు విషయములు కలవు
🔘 28 వాగ్దానములు
🔘 42 అద్భుత కార్యములు
🔘 35 అద్భుత కార్యములు మోషే ద్వారా చేయబడినవి
Comments
Post a Comment